తెలుగు వార్తలు » nivar cyclone effect in kadapa district
నివర్ తుఫాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గర లో బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది.