తెలుగు వార్తలు » nivar cyclone effect in chittur
నివర్ తుఫాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. బుధవారం రాత్రి 11-30 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 2-30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది.