తెలుగు వార్తలు » Nivar Cyclone effect
నివర్ తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో తుఫాన్ భీబత్సం సృష్టిస్తుంది. వర్షప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి..
నివర్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది