తెలుగు వార్తలు » Nityananda
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, తనను గాడ్ మ్యాన్ గా చెప్పుకునే నిత్యానంద స్వామి ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది. రేప్, లైంగిక వేధింపుల వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానంద గత ఏడాది ఇండియా నుంచి పరారైన సంగతి తెలిసిందే. నిందితుడైన ఇతని ఆచూకీ కనుగొనడంలో గానీ, ఇతనికి సంబంధించిన సమాచారం గానీ తెలియజేసి తమకు తోడ�