తెలుగు వార్తలు » Nitya Menon Images
తెలుగు హీరోయిన్లలో బొద్దుగా ఉండేవారిలో నిత్యామీనన్ ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా మొదలైంది సినిమా నుంచి జనతా గ్యారేజ్, గీతా గోవిందం వరకూ ఆ లుక్‌తోనే నటించి మెప్పించింది. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలల్లోనూ నటించింది. బొద్దుగా ఉన్నప్పటికి యాక్టింగ్ విషయంలో ఆమెను ఎవ్వరూ వంకపెట్టలేరు. అయితే ని�