తెలుగు వార్తలు » nitish never be again cm in bihar says chirag paswan
బీహార్ మూడో (తుది) దశ ఎన్నికలు శనివారం జరుగుతున్నాయని, నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని ఈ ఎన్నికలు రుజువు చేస్తాయని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.