తెలుగు వార్తలు » nitish kumar will bow before tejaswi yadav says chirag paswan
నవంబరు 10 న బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత నితీష్ కుమార్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందు తలవంచడం ఖాయమని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు.