తెలుగు వార్తలు » Nitish Kumar Govt. Power
బీహార్ అభివృధ్డి కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇది నాకు అవసరం..అభివృధ్ది పథం నుంచి రాష్ట్రం వైదొలగరాదు..అని ఆయన.. బీహార్ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. బీహార్ లో ఓట్లు కుల ప్రాతిపదికపై కాక, పురోగతి ప్రాతిపదికపై పోలవుతున్నాయని ఆయన అన్నారు. ‘డబు�