తెలుగు వార్తలు » Nitish Kumar condemns Pragya Thakur’s remarks on Godse says BJP should consider expelling her
బీహార్‌లో బీజేపీకి భాగస్వామ్య పార్టీగా జేడీయూ ఉన్నప్పటికీ… గాడ్సేను దేశభక్తుడంటూ అభివర్ణించిన బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ను బీజేపీ నుంచి తొలగించాలని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాట్నాలో ఆదివారంనాడు ఓటు హక్కు వినియోగించుకున్న నితీష్‌ను ప్రగ్