తెలుగు వార్తలు » nitish government
భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. ఇటువంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తుండగా, ఇప్పుడు మరోరాష్ట్ర ప�