తెలుగు వార్తలు » nitingadkari to inaugurate fly-over
రేపు ముహూర్తం.. ప్రారంభోత్సవానికి టైము కుదిరింది.. డేట్ ఫిక్సయ్యింది. అతిథి టైమిచ్చారు. ముఖ్యమంత్రి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇంకేముంది బెజవాడ ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్దమైంది.