తెలుగు వార్తలు » Nitin Manmohan
బాలీవుడ్‌లో మరో బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. నోబెల్ గ్రహీత, సైంట్ ఆఫ్ కోల్‌కతా మదర్ థెరిసా జీవిత కథ ఆధారంగా చిత్రం రానుంది. సీమ ఉపాధ్యాయ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరిశ్ జోహార్, ప్రాచీ మన్మోహన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మదర్ థె�