తెలుగు వార్తలు » Nitin Jump Ropes
టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే ఊపులో బ్యాక్ టు వర్క్ అంటూ సినిమా షూట్ లకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్ యాక్టివిటీపై దృష్టి పెట్టి..