తెలుగు వార్తలు » Nitin Jani
భారత సినీ పరిశ్రమలో ‘బాహుబలి’కి ప్రత్యేక స్థానం ఉంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ రెండు సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘన విజయాన్ని సాధించాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి’ రికార్డులకెక్కింది. ఆ మూవీని మించే�