తెలుగు వార్తలు » Nitin is getting married soon
టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో యంగ్ హీరో నితిన్ కూడా ఉన్నాడు. ఇతగాడు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటాడా అనే ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ నితిన్ మాత్రం ఆ టాపిక్ వస్తేనే ఆమడ దూరం పారిపోతున్నాడు. అయితే ఈ యంగ్ పెళ్లి సంబంధించిన మేటర్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. నితిన�