తెలుగు వార్తలు » Nitin Gadkari Says CoronaVirus Is From A Lab Not Natural
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి సహజంగా రాలేదని.. ల్యాబ్లో తయారు చేసినదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. ” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ సహజంగా వ