తెలుగు వార్తలు » Nitin Gadkari on mumbai tour
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. లక్షకు పైగా కేసులతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలోనే 59వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.