తెలుగు వార్తలు » Nitin Gadkari inaugurated
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ నగర జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన నేషనల్ హైవేను ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. జాతీయ రహదారి 163ను 1,905 కోట్ల రూపాయలతో నిర్మించారు...