తెలుగు వార్తలు » Nitin Bhishma
దీపావళి పండుగకు.. సినీ ప్రేక్షకులను మరింత ఉత్సహ పరించేందుకు.. విడుదలకు రెడీగా ఉన్న సినిమాల పోస్టర్లను విడుదల చేస్తూ ఉంటారు చిత్ర బృందాలు. తాజాగా.. దీపావళి సందర్భంగా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయా సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను, ఫస్ట్ లుక్‌లను సోషల్ మీడియా వేదికగా చిత్రబృంద్రాలు విడుదల చేశాయి.