తెలుగు వార్తలు » Nitin
గత కొన్నేళ్లుగా ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్న సింగర్ సునీత తాజాగా మరోసారి వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లి దగ్గరపడుతోన్న నేపథ్యంలో ఆదివారం ఈ జంట ప్రీవెడ్డింగ్ పార్టీని జరుపుకున్నారు.
'అదిరింది'పై మౌనం ఎందుకంటూ.. నాగబాబుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. జబర్దస్త్‌లో నవ్వుతూ.. చక్రం తిప్పిన.. నాగబాబు.. కొన్ని కారణాలతో ఆ షో నుంచి ఔట్ అయ్యారు. అప్పట్లో ఈ వార్త సంచలనాలకు దారి..
ప్రేమించిన యువతి మరోకరితో మాట్లాడుతుందనే అనుమానం ఆమె పాలిట శాపంగా మారింది. చివరకు ఆమె ప్రాణాలనే తీసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని డిప్లొమో చదువుతున్న సమయంలో సత్తుపల్లికి చెందిన నితిన్‌తో పరిచయం
యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని ‘ఛల్ మోహన రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్ళనుందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘పవర్‌పేట’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. కాగా ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నితిన్ ఈ సినిమా�