తెలుగు వార్తలు » Niti Taylor ties the knot
తనీష్ నటించిన `మేం వయసుకు వచ్చాం` సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులోకి 'వెళ్లిపోకే వెళ్లిపోకే..ఒంటరి చేసి వెళ్లిపోకే' పాట మంచి ఫేమస్.