తెలుగు వార్తలు » niti aayog member
జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ ను ప్రభుత్వం ఇటీవలే పునరుధ్ధరించింది. ఇందుకు అంతా ఎంతో సంతోషించారు. ముఖ్యంగా యువత కేరింతలు కొట్టింది. అయితే ఈ సర్వీసును నిషేధిస్తూ ఇన్నాళ్ళూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటున్నారు నీతిఆయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్. కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు బూతు చిత్రాలను చూసేందుకు ఇంటర్నెట్ సౌకర్యాన్