తెలుగు వార్తలు » NITI Aayog Meeting
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై వాణిని గట్టిగా వినిపించిన జగన్..అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రూట్‌లో ముందుకెళ్తున్నారు. తాజగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించిన జగన్..ప్రధాని ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసగించిన
ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక శక్తిగా అవతరించడం సవాలైనా..రాష్ట్రాల సమిష్టి కృష్టితో సాధ్యమేనని తెలిపారు. రాష్ట్రాలు �
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికల తంతు ముగిసిందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేశాభివృద్ధి గురించే పనిచేయాలని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హంస పై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాత్మాగాంధీ 150వ వార్షికోత్సవం కోసం నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్
సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి.. దీది, కేసీఆర్ బాటలో మరో ముఖ్యమంతి చేరాడు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరుకానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా.. ఈ సమావేశానిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షత