తెలుగు వార్తలు » Niti Aayog Brings out New Proposal
ఏంటి పైన టైటిల్ చూసి షాక్ తిన్నారా..? అవును ఇది నిజమే.. ఇకపై రేషన్‌లో సబ్సీడీ ద్వారా మాంసాహార పదార్థాలు పంపిణీ చేయాలనుకుంటోందట నీతి అయోగ్. ఇప్పటికే రేషన్ ద్వారా బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, నూనెలు, చక్కెర వంటి సరుకులు అందజేస్తున్నారు. ఇప్పుడు పౌష్టికాహార పదార్థాలను కూడా దేశంలోని ప్రజలకు అందజేయాలని అనుకుంటుందట. దీ�