తెలుగు వార్తలు » niti aayog bhavan
భారత్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. పార్లమెంట్ భవన్, ఆరోగ్య శాఖ కార్యాలయం, ఎన్ ఐఏ, ఆఖరుకు సుప్రీం కోర్టుకు కూడా పాకింది. తాజాగా నీతి ఆయోగ్ భవనాన్ని వైరస్ చుట్టుముట్టింది.