తెలుగు వార్తలు » Nithyananda own bank
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేశారు. ఇవాళ తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస'ను ప్రారంభించారు.
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని అతడు తెలిపారు