తెలుగు వార్తలు » Nithyananda latest updates
రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వివాదాస్పద మత గురువు స్వామి నిత్యానంద దేశం విడిచి పరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ అమెరికాలో ట్రినిడాడ్ అండ్ టొబాగో సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద దానికి కైలాస దేశంగా పేరు పెట్టడంతో పాటు ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాడు. ఇక తాజాగా దీని గురించి వివరాలు వెల్లడిస్తూ.. మర