తెలుగు వార్తలు » Nithyananda Kailaasa Island Details
అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద.. దేశం వదిలి పారిపోయి.. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గర్లో ఓ ద్వీపాన్ని కొన్న సంగతి తెలిసిందే. దానికి ‘కైలాస’ అని నామకరణం చేయడమే కాకుండా హద్దులులేని అతి పెద్ద హిందూ దేశంగా దాన్ని అభివర్ణించాడు. అయితే తాజాగా నిత్యానంద ఆ ‘కైలాసం’ నుం