తెలుగు వార్తలు » Nithyananda has fled the country after booked against Rape case
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన గురించి మరిన్ని నిజాలు ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. నిత్యానందపై మరోసారి క్రిమినల్ కేసు నమోదు కావడంతో.. ఈ సారి ఏకంగా విదేశాలకు ఎగిరిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో ఇద్దరి మైనర్ బాలికలను.. క