తెలుగు వార్తలు » Nithyananda Country
అమ్మాయిల కిడ్నాప్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు స్వామివారు అనూహ్యంగా ఈక్వెడార్‌లో తేలారు. అక్కడ ఓ ద్వీపాన్ని కొని, దానికి ‘కైలాస’ అనే ప్రత్యేక దేశంగా నామకర�