తెలుగు వార్తలు » Nithyanada Kailaasa news
వ్యాపారం కోసం వచ్చేవారికి కైలాస దేశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని స్వామి నిత్యానంద వెల్లడించారు. తమ దేశంలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపించడం మంచి పరిణామం అని అన్నారు.
తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సిటీ కుమార్ వినూత్న ప్రయత్నం చేశారు. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త నిత్యానందకు చెందిన