తెలుగు వార్తలు » Nithya Menon Movies Hindi Dubbed 2019
హీరో నితిన్ అనుకున్న ప్రకారం ఈ రోజు తన కొత్త చిత్రాల గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తో ఒక సినిమా చేస్తున్నట్లు నితిన్ తెలిపాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అంది�