తెలుగు వార్తలు » Nithya Menen Takes Unexpected Career Decision
విలక్షణ పాత్రల్లో నటిస్తూ..తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించకుంది నటి నిత్యామీనన్. ఆమె ఓ సినిమాలో పాత్ర ఒప్పుకుందంటే..తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం. అయితే తాజాగా ఆమె అడుగులు దర్శకత్వంవైపు పడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సొంతగా రాసిన కథతోనే ఆమె దర్శకురాలిగా మారనున్నార