తెలుగు వార్తలు » Nithya Menen Rejects Karnam Malleswari Biopic
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ సీజన్ నడుస్తోన్న సంగతి తెలుస్తోందే. ఈ క్రమంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది.