తెలుగు వార్తలు » Nithya Menen Another look as Jayalalithaa in biopic 'The Iron Lady' is out
జయలలిత.. ఈ పేరుకు ఓ చరిష్మా ఉంది. తమిళనాడు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఆరుసార్లు తమిళనాడుకు సీఎంగా సేవలందించిన చరిత్ర ఆవిడది. అలాగే.. రాజకీయ నాయకురాలిగా.. కూడా ఆవిడ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. జయలలితకు తమిళనాడులో గుడులు కూడా కట్టి పూజిస్తున్నారు అక్కడి అభిమానులు. అలాంటి లెజెండ్రీ లీడర్‌పై రెండు బయో�