తెలుగు వార్తలు » Nithya Menen about her marriage plans
విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఓ వైపు సినిమాల్లో దూసుకుపోతున్న నిత్యా మీనన్.. ఇటీవలే వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రీత్ 2: ఇన్ టు ద షాడోస్‌లో అభిషేక్‌తో కలిసి నిత్యా మీనన్ నటించగా..