తెలుగు వార్తలు » Nithin-Vijaykumar Konda
హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ కెరీర్‌లో హిట్స్ కంటే ప్లాప్స్ అధికంగా ఉన్నాయి. ఎంతో శ్రమించి మంచి స్రిప్ట్ అని భావించిన సినిమాలు కూడా నితిన్ కెరీర్‌కు బూస్ట్ అప్ ఇవ్వలేకపోయాయి. వాటిలో ‘శ్రీనివాస కల్యాణం’, ‘లై’సినిమాలను ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అందుకే నితిన్ ఇక నుంచి ఎలాగైనా సాటిస్పై చెయ్యాలని చాలా కష్టపడి సిన�