తెలుగు వార్తలు » nithin next movie
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సినిమా చెక్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.