తెలుగు వార్తలు » Nithin New Movie
Nithin Check Glimps: గతేడాది 'భీష్మ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో నితిన్ అదే ఏడాదిలో వివాహ బంధంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే...
యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని ‘ఛల్ మోహన రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్ళనుందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘పవర్‌పేట’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. కాగా ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నితిన్ ఈ సినిమా�