తెలుగు వార్తలు » nithin merlapaka gandhi
యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ అదే జోష్ లో రంగ్ డే సినిమా చేస్తున్నాడు.