తెలుగు వార్తలు » Nithin Marriage July 26
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని.. హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26వ తేదీన ఫిక్స్ అయింది. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నాడు. ఈ నెల 26వ తేదీన షాలినిని హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నాడు. ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో నితిన్ – షాలిని ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని పెద్దల అంగీకారంతో ఒకటి కాబోత�