తెలుగు వార్తలు » Nithin Emotional Tweet
‘భీష్మ’ సినిమాపై టాలీవుడ్ హీరో నితిన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇదే విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ”భీష్మ’ సినిమా షూటింగ్ అప్పుడే ముగియడం తనకు చాలా బాధ కలిగించిందని, అదే సమయంలో ఓ మంచి చిత్రంలో నటించినందుకు గర్వంగా కూడా అనిపించిందని’ ట్వీట్‌లో పేర్కొన్నాడు నితిన్. ఈ సినిమాతో నాకు చాలా హ్యాపీ మ�