తెలుగు వార్తలు » Nithin Check Releasing
Check Movie Will be Releasing On: నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో 'చెక్' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోంది..