తెలుగు వార్తలు » Nithin 'Bheeshma' Movie TRAILER is released
యంగ్ హీరో నితిన్ తాజాగా చేసిన చేసిన సినిమా ‘భీష్మ’. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 21వ తేదీన విడుదల కానుంది. ఈ రోజే ఎంతో ఘనంగా భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ట్రైలర్‌ని రిల�