తెలుగు వార్తలు » Nithin Bheeshma Movie
'భీష్మ' చిత్రంతో నితిన్ తాజాగా థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నాడు. నిన్న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఈ సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ రాబట్టింది.