నితిన్ మాచర్ల కుల వివాదం సుడిగుండలా మారుతోంది. తీవ్రరూపు దాలుస్తూ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను, డైరెక్టర్లను అమాంతంగా మింగే ప్రయత్నం చేస్తోంది. వారి వారి పాత సినిమాలను కూడా కుల వివాదంలోకి లాగుతూ..
నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాకు కులం రక్కసి అంటుంకుంది. రెడ్డి వర్గానికే నితిన్ సినిమా మద్దతిస్తోందనే వాదన సోషల్ మీడియాలో బలపడుతోంది. అందుకు కారణం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్లే అనే టాక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఎవరికి, ఎప్పుడు, ఎలా మనోభావాలు దెబ్బంటాయో.. ఈ రోజుల్లో ఎవరూ చెప్పలేం. ఎప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో ఓ ఇష్యూ చెలరేగుతుందో.. అసలికే చెప్పలేం. కాని అలా ఉన్నట్టుండే.. నితిన్ సినిమాపై ఓ పిడుగు లాంటి వివాదం చెలరేగింది.
నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాకు కులం రక్కసి అంటుంకుంది. రెడ్డి వర్గానికే నితిన్ సినిమా మద్దతిస్తోందనే వాదన సోషల్ మీడియాలో బలపడుతోంది. అందుకు కారణం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్లే అనే టాక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
యంగ్ హీరో నితిన్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్ కు చెప్పుకోదగ్గ హిట్టు పడలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు నితిన్.
నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం. రంగ్ దే సినిమాతర్వాత నితిన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ ఏం రాజశేఖర్ రెడ్డి తెరెకెక్కిస్తున్న..