తెలుగు వార్తలు » Nithiin to romance keerthy second time
సినిమాల విషయంలో కీర్తి సురేష్ దూకుడును పెంచుతోంది. ఓ వైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ చిత్రాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది.