తెలుగు వార్తలు » Nithiin Rashmika Bheeshma
నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం భీష్మ. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.