తెలుగు వార్తలు » Nithiin Rang De
గత ఏడాది 'భీష్మ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో నితిన్. ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అని సినిమా చేస్తున్నాడు నితిన్
టాలీవుడ్‌లో షూటింగ్‌లు ఎప్పుడో ప్రారంభం కాగా.. ఒక్కొక్కరుగా సెట్స్‌పైకి వెళుతున్నారు. తాజాగా నితిన్ కూడా తన షూటింగ్‌ని ప్రారంభించేశారు.