తెలుగు వార్తలు » Nithiin Power Peta
టాలీవుడ్ యువ హీరో నితిన్ వరుస సినిమాలను లైన్‌లో ఉంచుకున్నారు. ప్రస్తుతం రంగ్‌దేతో పాటు చెక్‌లో నటిస్తోన్న ఈ నటుడు.. ఆ తరువాత మేర్లపాక గాంధీ, కృష్ణ చైతన్య డైరెక్షన్‌లలో నటించనున్నారు.